VIDEO: ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు

VIDEO: ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు

WGL: ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తీరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇవాళ వర్ధన్నపేటలో నిర్వహించిన భూ-భారతిపై అవగాహన కార్యక్రమంలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడ్డారు. సీనియర్లైన తనను ఎందుకు వేదికపై పిలువలేదని ప్రశ్నించారు. 'నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతోందా' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యేను నిలదీశారు.