VIDEO: సీతారామపురం వాసుల దశాబ్దాల కలకు శ్రీకారం

VIDEO: సీతారామపురం వాసుల దశాబ్దాల కలకు శ్రీకారం

NLR: సీతారామపురం బస్సు షెల్టర్ ఏళ్ల తర్వాత ఉపయోగంలోకి రాబోతుంది. ఈ మేరకు మంగళవారం ఉదయగిరి డిపో ఏడి సీఎం వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి క్లీనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. గత నెలలో జిల్లా ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సురేష్ రెడ్డి పర్యటించి త్వరలో ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. కండక్టర్ పెంచలమ్మ సహకారంతో పెయింటింగ్ పనులు వేయడం జరిగిందన్నారు.