'ఫైర్ హెచ్చరిక'.. SRH కెప్టెన్ వీడియో రిలీజ్

'ఫైర్ హెచ్చరిక'.. SRH కెప్టెన్ వీడియో రిలీజ్

మార్చి 28 నుంచి IPL-2026 సీజన్ మొదలు కానుంది. అయితే SRH ఇషాన్ కిషన్‌ను పెట్టి తీసిన టీజర్‌ను విడుదల చేసింది. 'ఇక్కడికి నేను ఒక ఆటగాడిగా వచ్చాను. కానీ ఈరోజు నేను మీ మనిషిగా తిరిగి వచ్చాను. అది కూడా ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా' అని పేర్కొన్నాడు. అలాగే “ఫైర్ హెచ్చరిక” అంటూ ఎండ్ టైటిల్‌తో యాజమాన్యం టీజర్‌ను నెట్టింట విడుదల చేసింది.