పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 6:15 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించి కలెక్టర్లు గెజిట్‌లు ప్రచురించారు.