ఐదు రోజుల పాటు ఆ 10 ట్రైన్లు రద్దు

ఐదు రోజుల పాటు ఆ 10 ట్రైన్లు రద్దు

HYD: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. పాపట్పల్లి-డోర్నకల్ మధ్య ట్రాక్ మరమ్మతు పనులు కొనసాగుతున్నందున ఆగస్టు 14 నుంచి ఆ రూట్‌లో ఐదు రోజుల పాటు 10 ట్రైన్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు.