VIDEO: మరమ్మతులకు నోచుకోని సోలార్ స్తంభాలు

VIDEO: మరమ్మతులకు నోచుకోని సోలార్ స్తంభాలు

GDL: అలంపూర్ పట్టణంలో పలు చోట్ల గత కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ స్తంభాలు మరమ్మతుల గురై నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. విద్యుత్‌ను ఆదా చేయడంలో సోలార్ విద్యుత్ స్తంభాల పాత్ర ఎంతో కీలకమైనది. మరమ్మతులకు గురైన వాటిని ఇలాగే వదిలేస్తే పూర్తిగా పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజల కోరుతున్నారు.