కేంద్ర బడ్జెట్ కార్మిక, కర్షక శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా ఉంది

WGL: కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి శాపమని కార్మిక, కర్షక, శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా ఉందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ తిరోగమనంగా ఉందనీ, అది దేశ అభివృద్ధికి శాపంగా ఉండనుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల. చక్రపాణి ఒక ప్రకటనలో విమర్శించారు.