'మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు'

'మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు'

KMM: జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ విడతలో 168 సర్పంచ్ స్థానాలకు 485 మంది 1,372 వార్డులకు 3,369 పోటీ పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు 2,091 బ్యాలెట్ బాక్స్‌లు సమకూర్చగా, 2,092 మంది పోలింగ్ అధికారులు, 2,637 మంది వోపీవోలను నియమించామని పేర్కొన్నారు.