VIDEO: మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

VIDEO: మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ పాలకవర్గ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బాలబాలికల సౌకర్యార్థం రూ. 4 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.