ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్‌తో రావాలి: కమిషనర్
GNTR: 'ఆటో డ్రైవర్ సేవలో' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం గుంటూరులో నిర్వహిస్తున్నట్లు శుక్రవారం జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అర్హులైన ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్‌తో ఉదయం 9 గంటలకు సభా వేదిక వద్దకు తప్పక హాజరు కావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.