సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘన నివాళులు
W.G: ఆకివీడు దుంపగడప వి.వి గిరి ప్రభుత్వ కళాశాల నందు సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ జయంతి సందర్బంగా జాతీయ ఐక్యతా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యతకు విశేష కృషి చేసారని ప్రిన్సిపాల్ కే. సుజాత విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఓగేశ్వరరావు, అధ్యాపకులు, పాల్గొన్నారు.