"విలీన గ్రామాలకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి'

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నేడు నిర్వహించారు. పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో విలీన గ్రామాలకు ప్రభుత్వ సంక్షేమ నాలుగు పథకాలు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.