రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: మాజీ మంత్రి రోజా

TPT: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సోమవారం మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సత్యవేడు సబ్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న నగరి జడ్పీటీసీ గాంధీ సోదరుడు సత్య, మరో ఆరుగురుని ములాకాత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెట్టి వైసీపీ క్యాడర్లను భయబ్రాంతులను చేయాలని చూస్తున్నారన్నారు. రెడ్ బుక్ అమలుపై ఉన్న శ్రద్ధ, మ్యానిఫెస్ట్ అమలుపై లేదన్నారు.