తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా HYD: సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్‌తో అనలాగ్ ఏఐ CEO భేటీ అయ్యారు. HYDలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీ పైలెట్ ప్రాజెక్టుపై చర్చించారు. అనంతరం 8 వారాల పైలెట్ ప్రోగ్రామ్ అమలుకు నిర్ణయించారు. సీసీటీవీ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ నియంత్రణ సేవలన్ని ఏఐతో నిర్వహించాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి HYD తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందని CM అన్నారు.