VIDEO: ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలు

VIDEO: ఆకర్షణీయమైన వినాయక ప్రతిమలు

SRD: వినాయక చవితి అంటేనే యువకులకు ఉత్సాహం, ఉత్తేజం పరిచే పండుగ. గల్లీలో మొదలుకొని పట్నం దాకా వినాయక మండపాలు వేశారు. ఈ నేపథ్యంలో రంగు రంగుల్లో ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలు మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈపాటికే వినాయక విగ్రహాలను ఎంపిక చేసి బుకింగ్ చేసుకున్నారు. కంగ్టిలో రూ.100 నుంచి రూ. 6వేలు వరకు గణేష్ ప్రతిమలు నేడు విక్రయిస్తున్నారు.