భీమవరంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు
W.G: భీమవరం నియోజకవర్గంలో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధక్‌లు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం సభ్యత్వ నమోదు సాధక్‌లతో ఎమ్మెల్యే అంజిబాబు జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. నియోజక వర్గంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు చేసారని అన్నారు.