అమెరికా నౌకలో 30 గంటలపాటు అగ్నికీలలు

అమెరికా నౌకలో 30 గంటలపాటు అగ్నికీలలు

అమెరికా విమాన వాహక నౌకలో 30 గంటలపాటు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. జెరాల్డ్ ఆర్ ఫోర్డులోని చాలా మంది సిబ్బంది విష వాయువులు పీల్చి తీవ్ర అవస్థలు పడినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో నౌకపై 4,500 మంది ఉన్నారు. 600 మంది సెయిలర్ల పడకలు అగ్నికి ఆహుతి అయినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.