రాష్ట్ర క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్న నార్పల విద్యార్థి

రాష్ట్ర క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకున్న నార్పల విద్యార్థి

ATP: నార్పలకు చెందిన విద్యార్థిని గీతిక ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) అండర్-19 బాలికల రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. స్థానిక ఎస్సై సాగర్ కుమార్తె అయిన గీతిక అద్భుత ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. రాష్ట్ర జట్టుకు ఎంపికైనందుకు ఆమెను పలువురు క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు.