'58 రేషన్ డీలర్ల ఖాళీలకు 99 దరఖాస్తులు'

SKLM: టెక్కలి డివిజన్ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాలి, సారవకోట, సంతబొమ్మాలి, ఎల్.ఎన్ పేట, హిరమండలం, మెలియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో 58 రేషన్ డిపోల ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నాటికి దరఖాస్తు గడువు ముగిసింది. 58 రేషన్ డిపోలకు 99 దరఖాస్తులు వచ్చినట్లు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు.