VIDEO: కలెక్టరేట్‌లో ప్రపంచ టీబీ దినోత్సవం
VSP: ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. భారత్‌లో టీబీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. ప్రభుత్వం ఉచిత పరీక్షలు, మందులు అందిస్తుందన్నారు. ప్రజలు అవగాహనతో వ్యాధిని నివారించాలని పిలుపునిచ్చారు.