సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
NRPT: మక్తల్ పర్యటన నేపథ్యంలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. సీఎం ఆంజనేయస్వామి దర్శనం అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటించే ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు. సీఎం రెండు సంవత్సరాల పరిపాలనపై సమీకరణ, ఈ సభలో పార్టీ వీఐపీలు పాల్గొంటారు.