బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా దయాకర్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా దయాకర్ రెడ్డి

TPT: నాయుడుపేటకు చెందిన బీజేపీ సీనియర్ నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి ఆ పార్టీలో కీలక పదవి లభించింది. ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా దయాకర్ రెడ్డి రెండోసారి నియమితులయ్యారు. ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.