'600 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగింది బోనాల పండగ'

'600 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగింది బోనాల పండగ'

WNP: తెలంగాణ ప్రజల సాంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా జరుపుకునే పండగలు అని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ బోనాల పండగ 600 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్న అత్యంత ప్రాముఖ్యత, ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి అని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు.