23 సర్పంచ్ స్థానాలకు 75 మంది నామినేషన్

23 సర్పంచ్ స్థానాలకు 75 మంది నామినేషన్

KMR: బిచ్కుంద మండలంలో 3వ విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా 23 గ్రామపంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు 75 మంది నామినేషన్ వేశారు. అలాగే 204 వార్డులకు గాను 228 మంది నామినేషన్లు వేసినట్లు మండల అభివృద్ధి అధికారి గోపాల్ కృష్ణ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం ఓటర్లు 28,544 ఉండగా అందులో పురుషులు 13,984, స్త్రీలు 14,557, ఇతరులు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.