తిరుపతి కమిషనర్ కీలక ఆదేశాలు

తిరుపతి కమిషనర్ కీలక ఆదేశాలు

TPT: రామాపురం డంపింగ్ యార్డులోని చెత్త నిర్వహణ గడువులోపు పూర్తి చేయాలని తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును అధికారులతో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు లెగసీ వేస్ట్ను శుభ్రం చేస్తున్నామని తెలిపారు.