పెద్దపులి భయం.. అటవీ అధికారులు కీలక ప్రకటన

పెద్దపులి భయం.. అటవీ అధికారులు కీలక ప్రకటన

AP: గత పది రోజులుగా పోలవరం పరిసర ప్రాంతాలను వణికించిన పెద్దపులి ఎట్టకేలకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వీడి వెళ్లింది. కొత్తూరు ముంపు గ్రామం వద్ద గోదావరి నదిని దాటి, పోలవరం జిల్లా రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించినట్లు అటవీ అధికారి వలి చెప్పారు. పులి అడవిలోకి వెళ్లడంతో ప్రాజెక్టు కార్మికులు, స్థానిక గ్రామాల ప్రజలు భయం వీడాలని అటవీ శాఖ సూచించింది.