ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ శాంతియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలి: CP సునీల్ దత్
✦ సరిపడా యూరియా సరఫరా చేయాలి: మాజీ MP నామా నాగేశ్వర రావు
✦ BRS ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తా: మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు
✦ గొల్లపూడి జీపీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి