ఘనంగా మేడే దినోత్సవ ఉత్సవాలు

ఘనంగా మేడే దినోత్సవ ఉత్సవాలు

NGKL: ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలు బల్మూర్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక సీపీఎం నాయకులు శంకర్ నాయక్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తుందని ఆయన మండిపడ్డారు.