వైసీపీ అధ్యక్షుడిగా సత్యనారాయణ ఎంపిక

KKD: రాజమండ్రి రూరల్ వైసీపీ మండల అధ్యక్షుడిగా ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ గురువారం ఎన్నికయ్యారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో అనేక పదవులు పొంది పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సత్యనారాయణ, తన నియామకానికి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుకి కృతజ్ఞతలు తెలిపారు.