నేడు భోగాపురంలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంద్ర ర్యాలీ

VZM: స్వర్ణాంధ్ర - స్వచ్చాంద్ర ర్యాలీని భోగాపురం MPDO కార్యాలయం నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో కోరాయి.