సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

KKD:పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ బిల్లుల విషయంలో మెడికోవర్ ఆసుపత్రిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేద‌ల‌ను ప్రైవేటు ఆసుప‌త్రులు దోచుకుంటున్న తీరును ఆయనకు వివరించారు. కాగా.. గతంలో ఇదే విషయంపై సీఎంకు ఫిర్యాదు చేశారు.