VIDEO: 'ప్రజల గొంతుకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలి'

VIDEO: 'ప్రజల గొంతుకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలి'

KNR: రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ, ప్రజల గొంతుకు న్యాయం చేస్తూ, ముందుకు వెళ్లాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయమని పేర్కొన్నారు.