చాట్ జీపీటీతో విద్యార్థి బేరసారాలు

చాట్ జీపీటీతో విద్యార్థి బేరసారాలు

బెంగళూరులోని ఓ విద్యార్థి చాట్ జీపీటీని ఉపయోగించి కన్నడలో బేరమాడి ఆటో ప్రయాణం చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. కన్నడ మాట్లాడటానికి రాకపోవడంతో విద్యార్థి ఆటో డ్రైవర్‌తో ChatGPT సహాయంతో బేరసారాలు ఆడుతాడు. ప్రతిరోజూ ఈ రూట్‌లోనే విద్యార్థి ప్రయాణిస్తాడని, ఛార్జీ తగ్గించమని కోరుతుంది. ఆటో డ్రైవర్ రూ.200 అని చెబితే రూ.120కి తగ్గించి ఫైనల్ చేస్తుంది.