విజయనగరం జిల్లా టాప్‌న్యూస్@12PM
★ వంగరలో ఒంటిపూట బడుల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: MEO గణేశ్
★ మిర్తివలసలో చిన్నారి కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే బేబినాయన
★ ముస్లిం మైనారిటీలకు ఎల్లవేళలా అండగా నిలిచేది టీడీపీనే: ఎమ్మెల్యే విజయ్
★ అటవీ ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి