రిజర్వాయర్‌లోకి 10 లక్షల చేప పిల్లలు విడుదల

రిజర్వాయర్‌లోకి 10 లక్షల చేప పిల్లలు విడుదల

AKP: నాతవరం మండలం తాండవ రిజర్వాయర్‌లోకి బుధవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్ 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పీకర్ అన్నారు. 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.