VIDEO: ప్రజలకు సీఐ సూచనలు

VIDEO: ప్రజలకు సీఐ సూచనలు

ప్రకాశం: రాచర్ల, కొమరోలు మండల ప్రజలు చోరీలు అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం గిద్దలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో మాట్లాడిన ఆయన దూరప్రాంతాలకు వెళ్లే గృహ యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆరు బయట నిద్రించేవారు ఒంటిపై విలువైన బంగారు ఆభరణాలు ధరించి నిద్రించరాదన్నారు.