నూతన ఆర్డీవోగా కే.ఆనందరావు

నూతన ఆర్డీవోగా కే.ఆనందరావు

E.G: కొవ్వూరుకు నూతన ఆర్డీవోగా కే.ఆనందరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్థానిక అధికారులతో కలిసి రెవెన్యూ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందే సేవలను వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, భూవివాదాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.