సీపీఎస్ రద్దు కోసం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

సీపీఎస్ రద్దు కోసం మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ

JGL: సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం సందర్భంగా CPSను రద్దు చేయాలని కోరుతూ, పీఆర్టీయూ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో HYDలోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ను జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఇందులో PRTU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి, TJAC జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నాగేందర్ రెడ్డి, పాల్గొన్నారు.