ప్యాడి క్లీనర్లతో నాణ్యమైన ధాన్యం: కలెక్టర్

ప్యాడి క్లీనర్లతో నాణ్యమైన ధాన్యం: కలెక్టర్

MDK: కౌడిపల్లి మండలం రాయిలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాడి క్లీనర్ల వినియోగంతో నాణ్యమైన ధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ.186.40 కోట్లు చెల్లింపులు చేసినట్లు వివరించారు. గత ఏడాది కంటే అధికంగా కొనుగోలు జరిగినట్లు గణాంకాలు వివరించారు.