చెక్కులను అందించిన ఎంపీ

చిత్తూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందించి చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచారు. మిట్టూరుకు చెందిన కుసుమ, రామభద్రాపురం పంచాయతీకి చెందిన శరత్‌లు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై చితికి పోయారు. వారు వపడుతున్న కష్టాలను ఎంపీకి మొరపెట్టుకున్నారు. బాధితులు కుసుమకు రూ. లక్ష రూపాయలు, శరత్‌కు రూ. 40 వేల రూపాయలు చెక్కును అందించారు.