పెద్దమండెం టీడీపీ కార్యకర్త ఎరుకులప్ప మృతి

పెద్దమండెం టీడీపీ కార్యకర్త ఎరుకులప్ప మృతి

అన్నమయ్య: పెద్దమండెంకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త, నీటి పారుదల శాఖ ఏఈ సతీష్ తండ్రి ఎరుకులప్ప (65) అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు ఎరుకులప్ప మృతదేహానికి నివాళులర్పించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.