VIDEO: వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

VIDEO: వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

SKLM: సంతబొమ్మాలి మండలం కాపుగోదాయవలస గ్రామంలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వైసీపీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ వాగ్వివాదానికి దిగారు.