లంచం కేసులో ఎస్సై అరెస్ట్

లంచం కేసులో ఎస్సై అరెస్ట్

SDPT: సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా పనిచేస్తున్న U.వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. SRCL జిల్లా ముస్నాబాద్ PSలో SIగా ఉన్న సమయంలో ఓ ఫిర్యాదుదారుడి ఇసుక లారీ విడిచిపెట్టేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి, UPI ద్వారా స్వీకరించారు. ఈ ఘటనపై FEB 28, 2026న కేసు నమోదు కాగా, ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.