ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత

ఎల్లంపల్లి ప్రాజెక్టు  40 గేట్ల ఎత్తివేత

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండగా మంగళవారం సాయంత్రం 40 గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 3,67,461 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. HMWS 275 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 121, నంది పంప్ కు 3,150 క్యూసెక్కులు వదులుతున్నారు. దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.