స్వాతంత్య్ర వేడుకల్లో వీర జవాన్ చిత్రం

CTR: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం పూరి ఆర్ట్స్ పురుషోత్తం వీర జవాన్ మురళీ నాయక్ చిత్రాన్ని వేశాడు. వివిధ రంగుల చాక్‌పీస్‌తో వీర జవాన్ మురళీ నాయక్ చిత్రాన్ని వేసి ఆయనకి జోహార్లు ఘటించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్‌ను దేశం ఎన్నటికీ మర్చిపోదని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయనకి నివాళులర్పించారు.