ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
★ తుంగతుర్తిలో ఎస్సై వేధింపులు తాళలేక మహిళ మృతి
★ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద.. 20 గేట్లు ఎత్తిన అధికారులు
★ మిర్యాలగూడలో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి