నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
AP: సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సుజాత దంపతుల కుమార్తె సాయిలీల, అల్లుడు సాయికృష్ణలను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు. ఇటీవల వీరి వివాహం కేరళలో జరిగింది. ఈ క్రమంలో నిన్న రాత్రి తాడేపల్లిలోని రామకృష్ణ నివాసానికి చేరుకుని నూతన వధూవరులను దీవించారు.