పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి
NDL: నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో బుధవారం న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 4వేల రూపాయల వరకు పెంచిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనని మంత్రి అన్నారు.