నకిలీ కరెన్సీ నోట్ల కేసులో ముగ్గురికి జైలు శిక్ష

నకిలీ కరెన్సీ నోట్ల కేసులో ముగ్గురికి జైలు శిక్ష

E.G: నకిలీ కరెన్సీ కేసులో పంగిడి, ఏలూరు, కొవ్వూరు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు14 ఏళ్ల జైలు శిక్ష రూ. 10,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహా కిశోర్ సోమవారం తెలిపారు. ఈ కేసును చేధించడానికి కొవ్వూరు DSP దేవకుమార్, రూరల్ CI పనితీరు అభినందించడం జరిగిందన్నారు.