పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

CTR: పుంగనూరు మండల పరిధిలోని బోడేవారి పల్లి సమీపాన పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో SI లోకేష్ సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.42,650 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు CI శ్రీనివాసులు తెలిపారు.